Megha and Omega Group of Institutions

    మెగా & ఓమెగా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్

    September 2, 2025 / 07:07 PM IST

    విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.

10TV Telugu News