Home » ‘Meghdoot’
గాలి నుంచే నీళ్లను ఉత్పత్తి చేయాలని ఎప్పట్నుంచో ప్రయోగాలు జరిగాయి. కొంతకాలం క్రితమే ఈ టెక్నాలజీ పూర్తిగా సక్సెస్ అయింది. త్వరలోనే ముంబైలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. గాలి నుంచే నీళ్లను ఉత్పత్తి చేయబోతున్నారు.
1984లో పాకిస్థాన్ పై జరిగిన యుద్ధంలో ముఖ్యపాత్ర పోషించిన వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జన్ రల్ ప్రేమనాథ్ హూన్ సోమవారం (జనవరి 6) సాయంత్రం తన 90 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్యంతో ప్రేమనాథ్ గత కొంతకాలంగా బాధపడు