-
Home » Mehendi Celebrations
Mehendi Celebrations
పెళ్ళికొడుకు పెళ్లికూతురు వేడుకల ఫోటోలు షేర్ చేసిన విజయ్ - రష్మిక.. ఎంత క్యూట్ గా ఉన్నారో..
March 10, 2026 / 06:42 PM IST
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఇటీవల ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తున్నారు. తాజాగా విజయ్ ని పెళ్లి కొడుకు చేయడం, రష్మికని పెళ్లి కూతురు చేసే వేడుకల ఫోటోలని షేర్ చేసారు ఈ ఇద్దరూ. దీంతో ఈ ఫో�