Home » Meher Ramesh and Shekar Master Birthday Celebrations in Waltair Veerayya Sets
టాలీవుడ్ గాడ్‌ఫాదర్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఇటీవలే ఈ మూవీ టైటిల్ టీజర్ ని రిలీజ్ చేయగా అభిమానుల్లో భారీ హైప్ ని క్రియేట్ చేసింది. మాస్ మహారాజ్ రవితేజ ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర �