Home » Mehreen Latest photos
హీరోయిన్ మెహ్రీన్ ప్రస్తుతం ‘స్పార్క్ ది లైఫ్’ మూవీలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మెహ్రీన్ బుట్టబొమ్మలా కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేశారు.
అందాల భామ మెహ్రీన్ పీర్జాదా అందంతో పాటు అభినయంతోనూ అభిమానులను సంపాదించుకుంది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్3 రిలీజ్‌కు రెడీగా ఉండటంతో, అమ్మడు చిత్ర ప్రమోషన్స్‌లో సందడి చేస్తోంది.
యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా ఈ మధ్యకాలంలో కాస్త ఘాటుగా కనిపిస్తోంది. నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన ఈ భామ..