Home » Mehreen Pirzadaa Photos
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తాజాగా బాలికి వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో ఇలా సేదతీరుతూ దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో మిలమిల మెరిపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా తాజాగా వెకేషన్ కు కరేబియన్ దేశం బెలిజ్ కు వెళ్లి అక్కడ సముద్రాల వద్ద ఎంజాయ్ చేస్తుంది.
హీరోయిన్ మెహ్రీన్ ప్రస్తుతం ‘స్పార్క్ ది లైఫ్’ మూవీలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మెహ్రీన్ బుట్టబొమ్మలా కనిపించి అందర్నీ మెస్మరైజ్ చేశారు.
హీరోయిన్ మెహ్రీన్ పిర్జదా ఇటీవల తన బర్త్ డేని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోగా తాజాగా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ మెహ్రీన్ ప్రస్తుతం 'స్పార్క్' అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో చీరలో కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది.
హీరోయిన్ మెహరీన్ స్పార్క్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా టైట్ అవుట్ ఫిట్ గ్రీన్ డ్రెస్ లో వచ్చి అలరించింది.