-
Home » Mehreen Pirzadaa saree photos
Mehreen Pirzadaa saree photos
మెహ్రీన్ మావ మెహ్రీన్ అంతే.. చీరలో ఏముందిరా..
October 15, 2023 / 05:19 PM IST
హీరోయిన్ మెహ్రీన్ ప్రస్తుతం 'స్పార్క్' అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో చీరలో కనిపించి అందరిని మెస్మరైజ్ చేసింది.