Home » MEITY
మీ పర్సనల్ కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. భారత్‌లోని గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.
PUBG Mobile India దేశ భద్రతా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరులో 118 చైనీస్ యాప్ లను నిషేదించిన విషయం తెలిసిందే. నిషేదించబడిన యాప్ లలో ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన “పబ్ జి” యాప్ కూడా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ గేమ్ నిర్వాహకులు టెన్సె