Home » mekapati vikrama reddy
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైెస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,742 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు.
12వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 50654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21243 ఓట్ల