Home » Mekatoti Sucharitha
cm jagan announces police recruitment notification : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇందుకు డిసెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామని, నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడి�