Home » Melody songs
నిహారిక కొణిదెల నిర్మాణంలో ఎద వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమా నుంచి ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే మెలోడీ పాటను విడుదల చేశారు. కృష్ణకాంత్ ఈ పాట రాయగా అనుదీప్ దేవ్ సంగీత దర్శకత్వంలో కార్తిక్ పాడాడు.
మూవీతో పాటు మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అసెట్. అసలు ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ తీసుకొచ్చేది ముందుగా పాటలే. ఈమధ్య సినిమాలన్నీ రొమాంటిక్ సాంగ్స్, ఫాస్ట్ బీట్స్, ఐటమ్ సాంగ్స్