-
Home » member of womens rights body
member of womens rights body
Khushbu Sundar : కేంద్ర ప్రభుత్వంలో నటి ఖుష్బూకి పదవి.. చిరు అభినందనలు!
February 28, 2023 / 11:26 AM IST
సినీ నటి మరియు రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. మోడీ ప్రభుత్వం ఖుష్బూని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూని నామినేట్ చేశారు. ఇక ఆమెకు ఈ పదవి దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెల�