-
Home » Memory Failure
Memory Failure
ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే టీవీ చూస్తున్నారా? మల్టీ టాస్కింగ్తో మతిమరుపు రావొచ్చు!
November 1, 2020 / 09:58 PM IST
ఒకే పని చేసేటప్పుడు ఏకాగ్రత పెట్టొచ్చు.. కానీ, ఆ పనితో పాటు మరో పని కూడా చేసేస్తుంటారు. అదే అన్ని పనులు ఒకే సమయంలో చేస్తే మాత్రం ఏకాగ్రత సరిగా ఉండదు.. ఇలా పదేపదే చేస్తూ పోతే.. మతిమరుపుకు దారితీయొచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కార్టిసాల్