Men should avoid these foods

    Avoid These Foods : మగవారు ఈ ఆహారాలను తినకుండా ఉండటమే మంచిది! ఎందుకంటే ?

    August 5, 2022 / 02:47 PM IST

    సోయా ఉత్పత్తులలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. ఈఫైటోఈస్ట్రోజెన్లు ప్రాథమికంగా మొక్కల నుండి వచ్చే ఈస్ట్రోజెన్ లాంటి సమ్మేళనాలు. ఫైటోఈస్ట్రోజెన్‌లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని కొందరు శాస్త్రవేత్త�

10TV Telugu News