men smoke

    మహిళల్లో కంటే పురుషుల్లోనే Covid-19 ముప్పు ఎందుకు ఎక్కువంటే?

    March 26, 2020 / 11:59 AM IST

    గ్లోబల్ హెల్త్ 50/50 డేటా ప్రకారం.. కరోనా వైరస్ (Covid-19) మరణాల రేటు మహిళల్లో కంటే పురుషుల్లోనే అత్యధికంగా ఉంటుందని సీఎన్ఎన్ వెల్లడించింది. కొత్త కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన ఇటలీలో కొవిడ్ మరణాల రేటుపై నేషనల్ హెల్త్ ఇన్సిస్ట్యూట్ (the Istituto Superiore di Sanità

10TV Telugu News