Home » Mercedes-AMG Launch
Mercedes-AMG Launch : భారత మార్కెట్లోకి అత్యంత వేగంగా దూసుకెళ్లే మెర్సిడెస్ (AMG Performance) కారు వచ్చేసింది. కేవలం 3 సెకన్ల వ్యవధిలో 100Kmph వేగంతో దూసుకెళ్లగలదు. భారత మార్కెట్లో ఈ కారు ధర ఎంతో తెలుసా?