mercenary

    అద్దె అడిగినందుకు యజమాని గొంతు కోసి చంపాడు

    July 11, 2020 / 12:03 AM IST

    చిన్నపాటి ఘర్షణలే ప్రాణాలు తీసే వరకు దారితీస్తున్నాయి. క్షణికావేశంతో నేరాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగినందుకు కిరాయిదారు… యజమాని గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన కాంచిపురంలోన

10TV Telugu News