merger demand

    విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ

    November 14, 2019 / 01:38 PM IST

    ఆర్టీసీ జేఏసీ కొంత పట్టు సడలించింది. డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం వివిధ విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. సమ్మె, కోర్టులో విచారణ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీ�

10TV Telugu News