-
Home » Merin Philip Photos
Merin Philip Photos
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మలయాళీ కుట్టి.. మెరిపిస్తున్న మెరిన్ ఫిలిప్..
June 15, 2026 / 03:31 PM ISTమలయాళీ భామ మెరిన్ ఫిలిప్ ఇసకపట్నం అనే తెలుగు వెబ్ సిరీస్ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా ఇలా చీరలో వచ్చి మెరిపించింది మెరినా.