Home » MeshCODE
how memories stored in the brain : కంప్యూటర్ మెమెరీ మాదిరిగానే మన మెదడులో కూడా మెమరీ స్టోర్ అవుతుంది. ఇంతకీ ఈ మెదడు మెమెరీలను స్టోర్ చేయడంలో ఎలా పనిచేస్తుంది? మెమరీ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేదానిపై కెంట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కొత్త థియరీని ప్రవేశపెట్టార