-
Home » message to people
message to people
Bullock Cart: పెట్రోల్ ధరల ప్రభావం.. ఎడ్లబండ్లపై పెళ్లి బృందం
June 22, 2021 / 11:57 AM IST
ఈ సందర్బంగా వరుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు ధరలు భారీగా ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఎడ్లబండ్లపై పెళ్లి వేడుకకు వెళ్తున్నామని తెలిపాడు.