MESSES UP

    నవ్వలేక చస్తారు : రాహుల్ ని ఓ ఆట ఆడుకున్న కురియన్

    April 17, 2019 / 12:50 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోబెల్ సహన బహుమతి ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.రాహుల్ కి ఇంత సహనం ఎక్కడినుంచి వచ్చిందబ్బా అని ఫన్నీగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.ఎంత కోపం వచ్చేలా చేసిన కూల్ గా ఉన్న ర�

10TV Telugu News