Home » Messida Ho
వన మూలికల ఫార్ములా చెబితే రూ.5 కోట్లు ఇస్తానని లేడీ ఆయుర్వేద డాక్టర్ ని నమ్మించిన నైజీరియన్ ఆమె నుంచి రూ.41 లక్షలు దోపిడీ చేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించటంతో అన్ని ఆధారాలతో సహా నైజీరియన్ ను హైదరాబాద్ పోలీసులు