Home » MET Gala 2021
మెట్ గాలో ఈవెంట్ లో ప్రఖ్యాత హాలీవుడ్ నటి కిమ్ కర్దషియన్ 2021 మెట్ గాలాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రెడ్ కార్పెట్ మీద నల్లటి గౌనుతో సందడి చేసింది.
యూఎస్ జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ బైల్స్ (Simone Biles) ఒలింపిక్ స్టేజ్‌లో ఐకాన్ న్యూయార్క్‌లో జరిగిన METగాలా 2021 ఈవెంట్లో తన గ్లామర్‌తో అదరగొట్టింది.