Home » Meta Employees
ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు..ఆఫీసుకు వచ్చి పనిచేయండి..టీమ్ తో కలిసి మెలిసి పనిచేయండి అంటూ మెటా తమ ఉద్యోగులకు సూచించింది. ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసుకు వచ్చి తీరాల్సిందేనని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. రాబోయే కొన్ని నెలలపాటు కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకం కూడా చేయదని తెలిపింది.