Home » Meta India head
2016 నుంచి సంధ్యా దేవనాథన్ మెటాలో పనిచేస్తున్నారు. 2020 నుంచి ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) మార్కెట్లో కంపెనీ గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. 2023 జనవరి1న కొత్త బాధ్యతలు స్వీకరించడానికి భారతదేశానికి తిరిగి రానున్నారు.
Ajit Mohan Resign : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ (Meta India)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఇండియా హెడ్ (Meta India Head) అజిత్ మోహన్ (Ajit Mohan) ఒక్కసారిగా షాకిచ్చారు.