Home » metal boxes
కోవిడ్ సోకినవారిని ఐరన్ బాక్సుల్లో నిర్భంధిస్తోంది చైనా. గర్భిణులు,చిన్నారులు, వృద్ధులను కూడా వదలకుండ ఐరన్ బాక్సుల్లో నిర్భంధిస్తోంది. ఒక్క కేసు నమోదు అయినా నగరం అంతా లాక్ డౌన్.