Home » Metal Loan Borrowers
గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్లు తాకట్టుకు సంబంధించి ఆర్బీఐ కొత్త గైడ్లైన్లు విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఇష్టం వచ్చినంత మొత్తంలో వ్యక్తి బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు వీలు ఉండదు. ఒక వ్యక్తి ఎంత మొత్తంలో గోల్డ్, సిల్వర్ తా�