Home » metal rates
భారతదేశంలో మెల్లిమెల్లిగా కరోనా తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే..బంగారం ధరలు కూడా కిందకు దిగొస్తున్నాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియుళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.