Home » Meteorite Rock
అంతరిక్షం నుంచి రాయి ఒకటి జారిపడింది. దాదాపు 2.5 కిలోలు బరువు ఉంటుంది. బంగారంలా తళతళ మెరుస్తోంది. మహారాష్ట్రలోని ఉస్మాన్ జిల్లా వశి మండలంలో ఓ రైతు పోలంలో ఈ బంగారం రాయి పడింది.