Home » Meteorological Centre
ఆగస్టు 5వ తేదీ తరువాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిని అల్పపీడనం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతోంది.