Home » Meter Pre Release Event
కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా తెరకెక్కిన మీటర్ సినిమా ఏప్రిల్ 7న రిలీజవుతుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం(ఏప్రిల్ 5) నాడు హైదరాబాద్ లో జరిగింది.
కిరణ్ సబ్బవరం హీరోగా రాబోతున్న మీటర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరగగా ఇందులో నటించిన హీరోయిన్ అతుల్య రవి ఇలా చీరలో మెరిపించింది.