Home » Metro Charges
పెరిగిన మెట్రో చార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
గుడ్ న్యూస్..అమీర్ పేట – హైటెక్ సిటీ మెట్రో రైలు పెద్దమ్మ గుడి వద్ద ఆగబోతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ రైలు పలు స్టేషన్ల వద్ద ఆగడం లేదు. దీనితో చాలా మంది ప్రయాణీకులు మెట్రోకు దూరమయ్యారు. దీనిని గమనించిన మెట్రో అధికారులు ఆయా స్టేషన్ల వద్ద పనులు వే