Home » Metro pillars
మెట్రో పిల్లర్లకు ఉన్న ఫ్లెక్సీలపై సీఎం కేసీఆర్ ఫొటో కనబడకుండా ప్రధాని మోదీ బ్యానర్లను అంటించారు. దిల్సుఖ్నగర్ నుంచి చైతన్యపురి వరకు ఇదే పరిస్థితి నెలకొంది.
Hyderabad Metro : హైదరాబాద్లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. మెట్రో పిల్లర్లపై వరద ఎఫెక్ట్ పడింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద డివైడర్లు కొట్టుకుపోయాయి. వరద తాకిడికి పిల్లర్ చుట్టూ నిర్మించిన సెక్యూరిటీ వాల్ పూర్తిగా ధ్వంసమైంది. అంతే కాకుండా.. మరద తాక�