Home » Metro Ticket prices
మెట్రో రైలు ప్రయాణికులకు బిగ్ షాకింగ్ న్యూస్. వారంరోజుల్లో మెట్రో రైలు చార్జీలు పెరగబోతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే టికెట్ రేట్లు పెంచే యోచనలో మెట్రో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.