Home » Metro ticket rates
హైదరాబాద్లో తగ్గించిన మెట్రో ఛార్జీలు శనివారం నుంచి అమలు చేయనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ.. తాజాగా కొత్త ఛార్జీలను ప్రకటించింది.