-
Home » Metro Tickets Booking on Whatsapp
Metro Tickets Booking on Whatsapp
Whatsapp Metro Tickets : వాట్సాప్ ద్వారా మెట్రో టిక్కెట్లను ఈజీగా బుక్ చేసుకోవచ్చు.. కానీ, అక్కడ మాత్రమేనట..!
May 18, 2023 / 05:02 PM IST
Whatsapp Metro Tickets : వాట్సాప్ చాట్‌బాట్ సాయంతో ప్రయాణికులు ఇకపై తమ మెట్రో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎప్పటిలాగా లాంగ్ క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో టికెటింగ్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.