Home » Metro train times
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. రేపటి నుంచి మెట్రో సమయాల్లో మార్పులు జరుగనున్నాయి. చివరి మెట్రో రైలు సర్వీస్ సమయాన్ని అర్ధగంటపాటు పొడిగించారు.