Home » Metro Travel
Janasenani Metro journey : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెట్రోలో ప్రయాణం చేశారు. 2020, నవంబర్ 04వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వె�