Home » Mexican boy
స్థానిక భాష మాట్లాడటమే నేరంగా భావించి.. తరగతి గదిలోనే తోటి విద్యార్థులంతా కలిసి మెక్సికన్ విద్యార్థికి నిప్పంటించారు. జూన్ నెలలో సెంట్రల్ స్టేట్ క్వెరెటాలోని హైస్కూల్ లో జువాన్ జామోరానో కూర్చొనే సీటుపై ఇద్దరు విద్యార్థులు మద్యంపోశారు.