Home » MG Motor
MG Motor SUV ZS EV : భారత మార్కెట్లో ఎంజీ మోటార్ ఇండియా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. అత్యాధునిక అటానమస్ లెవల్-2 అడాస్ ఫీచర్లతో భారత్లోనే ఫస్ట్ ప్యూర్ ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV ZS EV కారుగా కంపెనీ పేర్కొంది.
ప్రయాణం చేస్తున్నప్పుడు సిటీల్లో అయితే ఓకే.. పల్లెటూళ్లో పరిస్థితి ఏంటి. నెట్వర్క్ లేని ప్రదేశాల్లో తిప్పలు తప్పవు మరి. అయితే ఆ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేయనున్నారు MG Motor India, JIoలు. అంతరాయం లేని ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎంజీ మోటార్స్ ఇ�