-
Home » MG Motor India
MG Motor India
MG Motor SUV ZS EV : భారత ఫస్ట్ ప్యూర్-ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV ZS ఈవీ కారు.. అటానమస్ లెవల్-2 అడాస్ ఫీచర్లు.. సింగిల్ ఛార్జ్‌తో 461 కి.మీ దూసుకెళ్తుంది!
MG Motor SUV ZS EV : భారత మార్కెట్లో ఎంజీ మోటార్ ఇండియా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. అత్యాధునిక అటానమస్ లెవల్-2 అడాస్ ఫీచర్లతో భారత్‌లోనే ఫస్ట్ ప్యూర్ ఎలక్ట్రిక్ ఇంటర్నెట్ SUV ZS EV కారుగా కంపెనీ పేర్కొంది.
MG Motor India : దేశవ్యాప్త ‘సర్వీస్ క్యాంప్’ను ప్రకటించిన ఎంజీ మోటార్ ఇండియా.. ఎప్పటివరకంటే?
MG Motor India : ఎంజీ మోటార్ ఇండియా తమ కస్టమర్ల కోసం వార్షిక సర్వీస్ క్యాంప్ (annual service camp) జూలై 4 నుంచి జూలై 18 వరకు భారత మార్కెట్లోని అన్ని అధీకృత MG సర్వీస్ సెంటర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
MG Motor India : జూన్‌లో 14శాతం పెరిగిన ఎంజీ మోటార్ ఇండియా రిటైల్ అమ్మకాలు.. 5,125 యూనిట్లు!
MG Motor India : ఎంజీ మోటార్ ఇండియా జూన్‌లో అద్భుతమైన అమ్మకాలను సాధించింది. దాదాపు 14 శాతానికి పైగా రిటైల్ అమ్మకాలతో 5,125 యూనిట్లను విక్రయించింది.
MG Motor India : ఎంజీ డెవలపర్ ప్రోగ్రామ్ సీజన్ 4.0 విజేతలుగా నిలిచిన హైదరాబాద్ స్టార్టప్ కంపెనీలు..!
MG Motor India : విద్యుత్ వాహన రంగంలో వినూత్నతను ప్రోత్సహిస్తోన్న ఎంజీ మోటర్ ఇండియా (MGDP 4.0) నిర్వహించిన కార్యక్రమంలో రెండు హైదరాబాద్ స్టార్ట్అప్స్ విజేతలుగా నిలిచాయి.
MG Motor ZS EV : ఎంజీ మోటార్ ZS EV సరికొత్త మైలురాయి.. 19 కోట్ల కిలోమీటర్లలో 27 మిలియన్ కిలోల CO2 ఆదా..!
MG Motor ZS EV : ఎంజీ మోటార్ ఇండియా కొత్త ZS EV మోడల్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 19 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేవలం 27 మిలియన్ కిలోల Co2 (కార్బన్ డైయాక్సైడ్)ను ఆదా చేయడంలో విజయం సాధించింది.
MG ZS EV Resale Value : రీసేల్ వాల్యూలో ఆ ఈవీల కన్నా ఎంజీ ZS EV SUV కార్లదే ఆధిపత్యం.. ఏ SUV కార్ల రీసేల్ వాల్యూ ఎంతంటే?
MG ZS EV Resale Value : భారత ఈవీ కార్ల మార్కెట్లో ఎంజీ మోటార్ ఇండియా ZS EV ఈవీ మోడల్ దూసుకుపోతోంది. ఇతర ఈవీ కంపెనీలకు పోటీగా ఎంజీ EV మోడల్ కార్ల ఆధిపత్యం కొనసాగుతోంది.
MG Gloster Blackstorm : అద్భుతమైన ఫీచర్లతో ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ SUV కారు.. ధర ఎంతో తెలుసా?
MG Gloster Blackstorm : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో ఎంజీ మోటార్ ఇండియా గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ SUV కారు వచ్చేసింది.
MG ZS EV Car Volumes : 2020 నుంచి 10వేల యూనిట్లకుపైగా వాల్యూమ్లను నమోదు చేసిన ఎంజీ ZS ఎలక్ట్రిక్ కారు..
MG ZS EV Car Volumes : 2020లో లాంచ్ అయినప్పటి నుంచి MG ZS EV వాల్యూమ్‌లు 10వేల యూనిట్లకు పైగా నమోదు చేసినట్టు ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ప్రకటించింది. ఈ కారు మోడల్ ధర రూ. 23.38 లక్షల నుంచి రూ. 27.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది.
MG Comet EV : మూడు వేరియంట్లతో ఎంజీ కామెట్ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 230 కి.మీ స్పీడ్.. ఏ వేరియంట్ ధర ఎంత? పూర్తి వివరాలు మీకోసం..!
MG Comet EV : ఎంజీ మోటార్ ఇండియా లైనప్‌లో ఇ-కారును మే 15, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫ్‌లైన్, ఆన్లైన్ మీడియాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రీ-రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక కార్ల డెలివరీలు దశలవారీగా మే 22 నుంచి ప్రారంభమవుతాయి.
MG Comet EV Model : అత్యంత సరసమైన ధరకే ఎలక్ట్రిక్ కారు.. కళ్లు చెదిరే ఫీచర్లు.. సింగిల్ ఛార్జ్‌తో 300కి.మీ వేగం.. కొంటే ఇలాంటి కారు కొనాల్సిందే..!
MG Comet EV Model : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే అతి త్వరలో భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్ వచ్చేస్తోంది. అత్యంత సరసమైన ధరలో ఈవీ కారు అందుబాటులోకి రానుంది.