Home » MG Ramachandran
ఎవరో ఒకరు పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు తీసుకుని, పార్టీని నడిపించాలని కొందరు నేతలు కోరుకుంటున్నారు. ఈ నెల 23న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగులో పన్నీర్ సెల్వంపై, పళనిస్వామి అనుచరులు వాటర్ బాటిళ్లు విసిరేశారు.
దివంగత ముఖ్య మంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ (చిన్నమ్మ) మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. జయలలిత సమాధి దగ్గర ఆమె నివాళులర్పించేందుకు వచ్చారు.
రాష్ట్ర రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? చూస్తుంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోన్న ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా రాజధాని మార్పుపై ప్రణాళికలు స