Home » MG Special Gamer Edition Launch
MG Comet EV Edition : MG కామెట్ EV ప్రత్యేక గేమర్ ఎడిషన్ను ప్రవేశపెట్టింది. ఈవీ గేమింగ్ వెర్షన్, ప్రత్యేకమైన డిజైన్, మరెన్నో గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి. ప్రామాణిక మోడల్ కన్నా ధర రూ. 65 వేలు ఎక్కువగా ఉంటుంది.