Home » mi phones
mobile phones robbery: తమిళనాడులో కృష్ణగిరి జిల్లా హైవేపై భారీ దోపిడీ జరిగింది. రూ.15 కోట్ల విలువ చేసే మొబైల్స్ లూటీ చేశారు. కంటైనర్ డ్రైవర్ ను చితకబాది మరీ దుండగులు ఫోన్లు ఎత్తుకెళ్లారు. కాంచీపురం నుంచి ముంబైకి కంటైనర్ లో తీసుకెళ్తున్న ఎంఐ కంపెనీ మొబైల్స్