Home » MI Team victory
ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో ఐపీఎల్ అరంగేట్రం బౌలర్ అశ్వని కుమార్ కీలక పాత్ర పోషించాడు. తన తొలి మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు.