Home » MI to take on CSK
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 13 వ సీజన్ కొత్త షెడ్యూల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 19వ తేదీన అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ముంబై ఇండియన్స్ (MI) ల మధ్య లీగ్ యొక్క మొదటి మ్యాచ్ జరుగుతుంది అని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) తెలిపి�