Mi TV 5 Pro series

    ఫీచర్లు.. ధర ఎంతంటే? : షియోమీ నుంచి కొత్త Smart TV సిరీస్

    November 6, 2019 / 12:38 PM IST

    చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ రెండు కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ లాంచ్ చేసింది. చైనాలోని బీజింగ్ జరిగిన కార్యక్రమంలో షియోమీ Mi TV5 సిరీస్, Mi TV 5 ప్రొ సిరీస్ రిలీజ్ చేసింది. ఒక్కో సిరీస్ నుంచి మొత్తం మూడు స్మార్ట్ టీవీలను కంపెనీ మార్కెట్లో�

10TV Telugu News