Home » MI vs SHR Match
ఐపీఎల్లో అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ తీయడం పట్ల పలువురు ప్రముఖ క్రికెటర్లు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. అయితే, తండ్రి సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
19.5 ఓవర్లో భువనేశ్వర్ కుమార్ను ఔట్ చేయడం ద్వారా అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్లో తన తొలి వికెట్ను దక్కించుకున్నాడు.