Home » MI vs SRH Match
టీ20 ప్రపంచ కప్ కు వెళ్లే భారత్ జట్టులో టీ20 ఫార్మాట్ స్పెషలిస్ట్, ప్రపంచ నెం.1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. ఈ సీజన్ లో సూర్య అద్భుత ఫామ్ తో వేగంగా పరుగులు చేస్తున్నాడు.
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రికార్డుల మోత మోగింది.
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగింది. ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఐపీఎల్ 2023 టోర్నీలో ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్ కు చేరాయి. నాలుగో స్థానం కోసం బెంగళూరు, ముంబై, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. ఈ మూడు జట్లలో ఏ జట్లు ప్లేఆఫ్ కు వెళ్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది.